HomeNation and World"ఇరాన్‌కు ఏ దేశమూ సాయం చేయకూడదు": ప్రధాని మోదీ, పెజెష్కియాన్ భేటీ తర్వాత మార్కో రూబియో...

“ఇరాన్‌కు ఏ దేశమూ సాయం చేయకూడదు”: ప్రధాని మోదీ, పెజెష్కియాన్ భేటీ తర్వాత మార్కో రూబియో హెచ్చరిక

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భేటీ అనంతరం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఏ దేశమూ ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను ధిక్కరించి ఆ దేశానికి ఆర్థిక రాబడి కలిగించేలా సాయపడకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఇరాన్‌కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాయపడే ప్రయత్నం చేస్తే.. సదరు దేశాలు కూడా అమెరికా నుంచి తీవ్రమైన ద్వితీయ శ్రేణి ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments