HomeRasi PhalaluToday Horoscope in Telugu: మాళవ్య రాజయోగం ప్రభావంతో మిథునం సహా ఈ 5 రాశుల...

Today Horoscope in Telugu: మాళవ్య రాజయోగం ప్రభావంతో మిథునం సహా ఈ 5 రాశుల అప్పులు తీరిపోనున్నాయా?

Today Rasi Phalalu: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై కృతిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు చంద్రుడు ఉచ్చరాశిలో ఉండటం వల్ల గౌరీ యోగం, తులా రాశిలో శుక్రుడి సంచారం కారణంగా మాళవ్య రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల ప్రభావంతో మిథునం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments