Apple CEO Team Cook: కంపెనీలోకి అయిష్టంగానే వచ్చి 30 ఏళ్ల పాటు కంపెనీ కోసం పాటు పడ్డారు యాపిల్ సీఈఓ టిమ్ కుక్. 15 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి వైదొలిగి తన వారసుడిని ఎంపిక చేశారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్న టిమ్ కుక్ ప్రస్థానం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం.


