HomeHeadlinesMysaa Release Date: రష్మిక మందన్న మాస్ యాక్షన్ అవతార్.. మైసా రిలీజ్ డేట్ వచ్చేసింది.....

Mysaa Release Date: రష్మిక మందన్న మాస్ యాక్షన్ అవతార్.. మైసా రిలీజ్ డేట్ వచ్చేసింది.. అచ్చొచ్చిన నెలలోనే..

Mysaa Release Date: రష్మిక మందన్న లీడ్ రోల్లో నటిస్తున్న మైసా మూవీ ఈ ఏడాది నవంబర్ లో థియేటర్లలోకి రానుంది. గతేడాది నవంబర్ లో ది గర్ల్‌ఫ్రెండ్ తో హిట్ కొట్టగా ఈసారి కూడా మరో మూవీతో రాబోతుండటం విశేషం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments