HomeHeadlinesTelangana Inter Admissions 2026 : ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పొడిగింపు - ఇదే...

Telangana Inter Admissions 2026 : ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పొడిగింపు – ఇదే చివరి అవకాశం!

Telangana Inter Admissions 2026 : రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును ఈనెల 7 వరకు పొడిగించారు. అడ్మిషన్లలో ఆధార్, యాంటీ డ్రగ్ డిక్లరేషన్ తప్పనిసరి. ప్రవేశాలకు ఇదే చివరి అవకాశమని అధికారులు స్పష్టం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments