HomeHeadlinesMamitha Baiju: నెలలోనే 3 సినిమాలు- వరుసగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు- మమితా బైజు...

Mamitha Baiju: నెలలోనే 3 సినిమాలు- వరుసగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు- మమితా బైజు హిస్టరీ- మోస్ట్ వాంటెడ్ హీరోయిన్!

Mamitha Baiju: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు.. అవి కూడా నెల వ్యవధిలోనే రిలీజ్ అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ మూడు చిత్రాలు దుమ్ముదులిపాయి. రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు ఖాతాలో వేసుకున్నాయి. అయితే ఈ మూడు సినిమాల్లోనూ నటించిన హీరోయిన్ మమితా బైజు హిస్టరీ క్రియేట్ చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments