HomeHeadlinesNinnu Kori September 1 Episode: నిన్ను కోరి- నిశ్చితార్థంలోపు మదన్‌ను నరికేస్తా- విరాట్ వార్నింగ్-...

Ninnu Kori September 1 Episode: నిన్ను కోరి- నిశ్చితార్థంలోపు మదన్‌ను నరికేస్తా- విరాట్ వార్నింగ్- చంద్రకళపై మాయ డౌట్

Ninnu Kori Serial September 1st Episode: నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 1వ ఎపిసోడ్‌‌లో విరాట్ కత్తి నూరుతుంటాడు. నా భార్యకు వేరేవాడితో ఎంగేజ్‌మెంట్ చేయాలని చూస్తే నేను ఊరుకుంటానా. నిశ్చితార్థంలోపు వాడిని నేను నరికేస్తా అని విరాట్ వార్నింగ్ ఇస్తాడు. చంద్రకళ కావాలనే విరాట్‌ను రెచ్చగొడుతుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments