HomeHeadlinesBest electric scooter : ఆ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఏథర్​ కోనార్క్ గట్టి పోటీ.....

Best electric scooter : ఆ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఏథర్​ కోనార్క్ గట్టి పోటీ.. ఏది బెస్ట్?

ఏథర్ ఎనర్జీ సరికొత్త ‘కోణార్క్’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.99,999 ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదల చేసింది. టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ స్కూటర్లకు పోటీగా వచ్చిన ఈ మోడల్ ధర, బ్యాటరీ, రేంజ్ వివరాల సమగ్ర వివరాలను ఇక్కడ చూడండి..
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments