HomeHeadlinesKavya Kalyanram: తమ్ముడితో సినిమా.. అన్నతో ప్రేమ.. కావ్య కళ్యాణ్‌ రామ్ మాత్రమే కాదు.. ఈ...

Kavya Kalyanram: తమ్ముడితో సినిమా.. అన్నతో ప్రేమ.. కావ్య కళ్యాణ్‌ రామ్ మాత్రమే కాదు.. ఈ హీరోయిన్ల లవ్ స్టోరీలు అలాంటివే!

Kavya Kalyanram: టాలీవుడ్ లో కొత్త లవ్ జంట వైరల్ గా మారింది. హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్-కాళభైరవ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తమ రిలేషన్ షిప్ ను వీళ్లు అనౌన్స్ చేేసేశారు. అయితే కాళభైరవ తమ్ముడితో కావ్య సినిమా చేసింది. ఇలా తమ్ముడితో సినిమాలు చేసి అన్నను ప్రేమించిన హీరోయిన్లు ఇంకా ఉన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments