తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమలలో సెప్టెంబర్ నెలలో పలు విశేష పర్వదినాలను టీటీడీ నిర్వహించనుంది. దీనికి సంబంధించిన వివరాలను ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెలలోనే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం టీటీడీ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే కృష్ణాష్టమి, బలరామ జయంతి వేడుకలు కూడా ఈ నెలలోనే జరగనున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే.
శ్రీవారి భక్తులకు గమనిక.. సెప్టెంబర్లో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలివే..
RELATED ARTICLES


