HomeNation and WorldUP: బాణా సంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 8 మంది చిన్నారులు సహా కనీసం 11...

UP: బాణా సంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 8 మంది చిన్నారులు సహా కనీసం 11 మంది మృతి

బాణా సంచా ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం సంభవించి.. 8 మంది చిన్నారులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో చోటుచేసుకుంది. పేలుడు తీవ్రతకు ఘటనా స్థలికి సమీపంలో ఉన్న రైల్వే లైన్‌లో రైళ్ల రాకపోకలు కూడా కొద్ది గంటలు నిలిచిపోయాయి. ప్రమాదంలో ఆరు ఇళ్లు శిథిలమైనట్టు అధికారులు తెలిపారు. ఈ శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments