HomeBusinessCash at Home: ఇంట్లో దొరికిన రూ.16 లక్షల క్యాష్.. సీజ్ చేసిన ఐటీ శాఖ.....

Cash at Home: ఇంట్లో దొరికిన రూ.16 లక్షల క్యాష్.. సీజ్ చేసిన ఐటీ శాఖ.. కానీ, రూపాయి పోకుండా వెనక్కి, ఎలాగంటే?

Cash at Home: ఇంట్లో నగదు దాచుకోవడం అనేది చాలా మంది చేస్తుంటారు. అయితే, పెద్ద మొత్తంలో నగదు దొరికినప్పుడు ఆదాయపు పన్ను శాఖ సీజ్ చేసే ప్రమాదం ఉంటుంది. ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో అన్ని వివరాలు చెప్పాల్సి ఉంటుంది. కొన్నిసార్లు భారీగా పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. అయితే, ఓ వ్యక్తి ఇంట్లో రు.16 లక్షలు లెక్కచూపని నగదును ఐటీ శాఖ సీజ్ చేసింది. కానీ, ఒక్క రూపాయి కూడా కోల్పోకుండా తిరిగి దక్కించుకున్నాడు. మరి అది ఎలాగో ఇప్పుడే మనం తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments