Chilakaluripet Road Accident Deaths Ex Gratia Announced: చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు. రూ.10 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయాన్నిఅందించాలని ఆదేశించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట దగ్గర ఈ నెల 27న తేదీన ఆటోను ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీ కొనటంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మండలం వేలూరుకు చెందిన 8మంది చనిపోయారు.
చిలకలూరిపేట రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా.. ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ప్రకటన
RELATED ARTICLES


