పూల సుబ్బయ్య పోరాట ఫలితంగా బీజం ఏర్పడిన వెలిగొండ ప్రాజెక్టు ఈ రోజున జాతికి అంకితం కానుంది. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ 1, టన్నెల్ 2 వర్క్స్ పూర్తయ్యి కృష్ణా జలాలు వెలిగొండ ప్రాజెక్టులోకి రానున్నాయి. అయితే, ఈ ప్రాజెక్టు ఆలోచనకు ఆద్యుడైన పూల సుబ్బయ్య కల నెరవేరిందంటూ ఆయన కుమార్తెలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కుమార్తెలు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు సహకరించిన ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
పూల సుబ్బయ్య కల నెరవేరింది.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి క్రెడిట్స్ ఆయనకే, ఇంతకీ ఎవరీ పూల సుబ్బయ్య?
RELATED ARTICLES


