HomeAndhra Pradeshపవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్‌‌గా యువజన విభాగం.. పిఠాపురంలో ప్రారంభం.. జనసేన పార్టీ కీలక...

పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్‌‌గా యువజన విభాగం.. పిఠాపురంలో ప్రారంభం.. జనసేన పార్టీ కీలక ప్రకటన

Janasena Party Youth Wing Launch In Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోసెప్టెంబర్ 2న కీలక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జనసేన యువజన విభాగాన్ని ప్రారభించనున్నారు. ఆయన ప్రస్తుతం కేరళలో ఉండటంతో ఆన్‌లైన్ ద్వారా కార్యక్రమానికి హాజరవుతారు.సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11 గంటలకు యువజన విభాగాన్ని ఆవిష్కరించనున్నారు. యువజన విభాగం లక్ష్యాలు, యువతలో రాజకీయ చైతన్యం వంటి అంశాలపై మాట్లాడతారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments