తీర్థయాత్రలకు వెళ్లాలనుకునేవారికి ఐఆర్సీటీసీ అద్భుత అవకాశం కల్పిస్తోంది. సికింద్రాబాద్, విజయవాడ మీదుగా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ఏర్పాటు చేసింది. అక్టోబర్ 24వ తేదీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఈ రైలు బయల్దేరుతుంది. పది పగళ్లు, తొమ్మిది రాత్రుల ప్రయాణం సాగుతుంది. ప్యాకేజీలో భాగంగా అయోధ్య, కాశీ, కోణార్క్ వంటి దేవాలయాల సందర్శన ఉంటుంది. దీనికి సంబంధించి ఐఆర్సీటీసీ అధికారులు ప్రకటన విడుదల చేశారు.
రూ.17 వేలకే అయోధ్య, కాశీ దర్శనం.. పది రోజుల టూర్.. విజయవాడ మీదుగా.. ప్యాకేజీ వివరాలివే..
RELATED ARTICLES


