HomeAndhra Pradeshవిశాఖలో స్నేహితుడి పెళ్లికి వచ్చిన ఆస్ట్రేలియా జంట.. హిందూ సంప్రదాయాలు నచ్చి అదే వేదికపై ఒక్కటయ్యారు

విశాఖలో స్నేహితుడి పెళ్లికి వచ్చిన ఆస్ట్రేలియా జంట.. హిందూ సంప్రదాయాలు నచ్చి అదే వేదికపై ఒక్కటయ్యారు

Visakhapatnam Australian Couple Married In Hindu Tradition: స్నేహితుడి పెళ్లికి వచ్చిన ఆస్ట్రేలియా నుంచి వచ్చిన జంట హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు ఆకర్షితులై అదే వేదికపై పెళ్లి చేసుకున్నారు. శ్రీకాకుళానికి చెందిన రణసూర్య ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నారు.. ఆయన వివాహం గురువారం జరిగింది. ఈ పెళ్లికి వచ్చిన రణసూర్య స్నేహితుడు బ్రాడీ.. అదే వేదికపై ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఎమిలీని హిందూ సంప్రదాయ పద్దతిలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments