HomeAndhra Pradeshశ్రీశైలం: రోజూ రూ.800 అద్దె, నెలరోజులుగా సత్రంలోనే.. కుటుంబం ఆత్మహత్య ఘటనలో కీలక విషయాలు..

శ్రీశైలం: రోజూ రూ.800 అద్దె, నెలరోజులుగా సత్రంలోనే.. కుటుంబం ఆత్మహత్య ఘటనలో కీలక విషయాలు..

శ్రీశైలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సత్యసాయి జిల్లాకు చెందిన ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడింది. మొత్తం ఐదుగురు శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సత్రం నిర్వాహకుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే పలు కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కుటుంబం రోజూ 800 అద్దె చెల్లిస్తూ దాదాపు నెల రోజుల నుంచి వడ్డెర సత్రంలోనే బస చేస్తున్నట్లు తెలిసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments