Illu Illalu Pillalu August 25 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. లంచంతో నర్మదకు దొరికిన సాగర్-ముగ్ధతో ధీరజ్ షికారు
Illu Illalu Pillalu August 25 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్టు 25 ఎపిసోడ్ లో అక్క వేదవతికి సుక్కుతో తిరుపతి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాడు. మరోవైపు ముగ్ధతో ధీరజ్ ను చూసి ప్రేమ ఫైర్ అవుతుంది. లంచం తీసుకుంటూ నర్మదకు దొరికిన సాగర్ పచ్చి అబద్ధం చెప్తాడు.