పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్ ఖాన్కు కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ విధించడంతో కాకినాడ సబ్ జైలుకు తరలించారు. మరోవైపు ఘటన అనంతరం పరారీలో ఉన్న సాధిక్ ఖాన్ను యూపీ మీరట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కాకినాడకు తరలించారు. వైద్య పరీక్షలు చేయించిన అనంతరం.. కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది.
AE Nookaraju family case: మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి.. కీలక వివరాలు వెల్లడించిన పోలీసులు
RELATED ARTICLES


