HomeAndhra Pradesh'లోకేష్ అన్నా.. మీరు స్పందించినా సమస్య పరిష్కారం కాలేదు.. మా అమ్మ ఇబ్బందిపడుతున్నారు'.. నెటిజన్ ఆవేదన

‘లోకేష్ అన్నా.. మీరు స్పందించినా సమస్య పరిష్కారం కాలేదు.. మా అమ్మ ఇబ్బందిపడుతున్నారు’.. నెటిజన్ ఆవేదన

Netizen Vineeth Requests Ap Minister Nara Lokesh: 18 నెలలుగా తన తల్లి ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కాలేదంటూ ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్‌ను రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు.. గతేడాది రిక్వెస్ట్ చేస్తే లోకేష్ కార్యాలయం స్పందించింది అన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదన్నారు.. తన తల్లి ఇబ్బందిపడుతున్నారని.. ఇప్పుడైనా స్పందించి ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments