100కి పైగా ఆలయాలకు రోడ్ల కనెక్టివిటీ.. ఆధ్యాత్మిక క్షేత్రాలపై ప్రభుత్వం ఫోకస్!
ఆంధ్రప్రదేశ్లో 100కుపైగా ప్రధాన క్షేత్రాలకు గ్రామీణ రోడ్లతో అనుసంధానం చేయనుంది ప్రభుత్వం. రూ. 120 కోట్లతో 205 కిలోమీటర్ల పొడుగున ప్రధాన ఆలయ అనుసంధాన రోడ్లను నిర్మిస్తున్నారు.