HomeAndhra Pradesh‘ప్రతి మహిళా ఇది చదవాలి’.. సౌజన్య రాసిన 5 పేజీల లేఖను పోస్టు చేసిన విజయసాయి...

‘ప్రతి మహిళా ఇది చదవాలి’.. సౌజన్య రాసిన 5 పేజీల లేఖను పోస్టు చేసిన విజయసాయి రెడ్డి

Vijayasai Reddy On Ae Nukaraju Daughter Sowjanya Letter: పిఠాపురం ఏఈ నూకరాజు మనవడికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అండగా నిలిచారు. రియాన్ష్‌ ఇంటికి వెళ్లి కలుస్తానని చెప్పారు. అలాగే నూకరాజు కుమార్తె సౌజన్య రాసినట్లుగా చెబుతూ ఓ ఐదు పేజీల లేఖను విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ లేఖలో సౌజన్య పలు కీలక విషయాలను ప్రస్తావించారని.. ప్రతి ఒక్క మహిళ ఈ లేఖలోని అంశాలను చదవాలని విజయసాయిరెడ్డి సూచించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments