Varalakshmi Vratam 2026: హిందూ మత విశ్వాసాల ప్రకారం, శ్రావణ మాసం శివునికి అంకితం చేయబడింది. ఇదే మాసంలో శ్రావణ శుక్రవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పర్వదినాన వరాలిచ్చే తల్లి వరమహాలక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ఈ పవిత్రమైన రోజున పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతారు. అంతేకాదు తమ కుటుంబంలో సంతోషం, శాంతి, శ్రేయస్సు, ఆస్తి పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం, ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన కర్కాటక రాశిలో గురుడు ఉచ్చస్థితిలో, కన్యరాశిలో శుక్రుడి సంచారం చేయడం కారణంగా మిథునం, కన్య సహా 5 రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో వీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ మంచి విజయం సాధించొచ్చు. ఈ సందర్భంగా శ్రావణ శుక్రవారం వేళ ఏ రాశులకు వరలక్ష్మీ దేవి ఆశీస్సులు లభించనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Varalakshmi Vratam 2026: ఈసారి శ్రావణ శుక్రవారం వేళ ఏ రాశులకు వరమహాలక్ష్మీ కటాక్షం?
RELATED ARTICLES


