HDFC Midcap Mutual Fund SIP: గత ఐదేళ్లలో మ్యూచువల్ ఫండ్లలో అద్భుత రిటర్న్స్ అందించిన వాటిల్లో హెచ్డీఎఫ్సీ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ముందు వరుసలో ఉంటుంది. ఇంకా దీర్ఘకాలంలో కూడా ఇక్కడ భారీ లాభాలు వచ్చాయి. ఈ స్కీమ్ 2007లో లాంఛ్ అయింది. ఎన్నేళ్లలో రాబడి ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


