Shani Nakshatra Gochar 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శని దేవుడిని అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. శని దేవుడిని కర్మలకు, న్యాయానికి అధిపతిగా భావిస్తారు. గ్రహాలన్నింట్లో అత్యంత నెమ్మదిగా ప్రయాణించేది శని దేవుడు. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించేందుకు దాదాపు రెండున్నరేళ్లు సమయం తీసుకుంటాడు. అందుకే ద్వాదశ రాశులపై శని దేవుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు కాలానికి అనుగుణంగా శని నక్షత్రాల స్థానాలు కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శని దేవుడు ఆగస్టు 20వ తేదీన సాయంత్రం 7:45 గంటలకు రేవతి నక్షత్రంలో మొదటి పాదంలో ప్రవేశించనున్నాడు. అక్టోబర్ 9వ తేదీ వరకు ఇదే స్థానంలో సంచారం చేయనున్నాడు. ప్రస్తుతం మీన రాశిలో శని సాడే సతి మధ్య దశలో ఉన్నారు. ఇది అత్యంత సవాలుతో కూడిన సమయంగా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ఉద్యోగులకు అదనపు బాధ్యతలు, ఒత్తిడి పెరగొచ్చు. ఈ సమయంలో శని ప్రభావంతో ఏ రాశుల వారికి సవాళ్లు ఎదురుకానున్నాయి? వారు ఎలాంటి పరిహారాలను పాటిస్తే శుభ ఫలితాలొస్తాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Shani Nakshatra Gochar 2026: రేవతి నక్షత్రంలో శని ప్రవేశం, ఈ 4 రాశులకు కష్టకాలం, తస్మాత్ జాగ్రత్త!
RELATED ARTICLES


