RBI Draft Rules: బ్యాంకుల్లో హోమ్ లోన్ వంటి ఫ్లోటింగ్ రేట్ వడ్డీతో రుణాలు తీసుకునే వారికి బిగ్ రిలీఫ్ లభించనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. ఇకపై వడ్డీ రేట్లలో మార్పులను బ్యాంకులు 3 నెలల్లోనే లబ్ధిదారులకు బదిలీ చేయాల్సి ఉంటుంది. దీంతో లోన్ ఈఎంఐలు భారీగా తగ్గడం వంటివి జరుగుతుంటాయి. మరి రిజర్వ్ బ్యాంక్ తెస్తోన్న కొత్త నిబంధనలు ఏంటి? ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి? అనే వివరాలు తెలుసుకుందాం.



