Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో 12 శాతం నుంచి 15 శాతం వరకు రిటర్న్స్ వస్తాయని మీరు ఆశిస్తున్నారా ? హైరిటర్న్స్ వస్తాయని ఎవరైనా చెబితే ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారా? అయితే ఇది మీకోసనే. గత ఏడాదిలో ఏకంగా 731 పథకాలు ముంచేశాయి. 40 శాతం ఫండ్స్ నెటిగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. హైరిటర్న్స్ ఆశతో పెట్టుబడి పెట్టిన వారికి నష్టాలు మిగిలాయి. సెబీ నివేదికలోని కీలక అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.



