Bank Jobs: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం వచ్చిందంటే ఉద్యోగ భద్రత ఉంటుందని భావించే వారు. కానీ, ఇప్పుడు ఆ రంగంలోనూ ఉద్యోగాలకు గ్యారెంటీ లేకుండా పోయింది. ప్రైవేట్ బ్యాంకులు భారీగా ఉద్యోగులను తగ్గించేస్తున్నాయి. లేఆఫ్స్ సైతం చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 10 వేలకు పైగా ఉద్యోగాలను తగ్గించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఏడాది 9 వేలు తగ్గించేశాయి. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.



