HomeBusinessSBI Charges: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు.. ఈ లిమిట్...

SBI Charges: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు.. ఈ లిమిట్ దాటితే మోతే..!

SBI Cash Withdrawal Charges: దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ సడెన్ షాక్ ఇచ్చింది. తమ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లపైనా ఇకపై ఛార్జీలు వసూలు చేయనుంది. ఇక్కడ తమ ఫీ స్ట్రక్చర్ సవరించిన నేపథ్యంలో ఈ అకౌంట్ హోల్డర్ల విత్‌డ్రాలపై నిర్దిష్ట పరిమితి దాటితే ఛార్జీలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ పరిధిలోకే వస్తాయని స్పష్టం చేసింది. అక్టోబర్ 1 నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments