Vijayasai Reddy Going To Announce New Political Party: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి త్వరలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించనున్నట్టు ప్రకటించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. కొత్త పార్టీతో ప్రజల కోసం ప్రజా పక్షంగా ప్రజల గొంతుక వినిపిస్తానన్నారు. దేశంపై ఎల్నినో ప్రభావం లేకుండా చూడాలని స్వామివారిని కోరానన్నారు. ఈ నెలలోనే విజయవాడలో తన రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఏపీలో సరికొత్త రాజకీయానికి శ్రీకారం.. కొత్త పార్టీ పెడుతున్నా, ఈ నెలలోనే ముహూర్తం: విజయసాయిరెడ్డి
RELATED ARTICLES


