HomeAndhra Pradeshఒకే వేదికపైకి ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్?.. చెన్నైలో కీలక సమావేశం

ఒకే వేదికపైకి ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్?.. చెన్నైలో కీలక సమావేశం

Chandrababu And Vijay Likely Meet In Chennai: ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడు పర్యటనకు వెళుతున్నారు. ఇవాళ విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరి చెన్నై చేరుకుంటారు.. రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం చెన్నై వేదికగా జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. తమిళనాడు సీఎం విజయ్ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌లు ఒకే వేదికపై కనిపించనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments