HomeAndhra Pradeshపొగాకు రైతులకు మెరుగైన ధర దక్కేలా చర్యలు.. మంత్రి అచ్చెన్నాయుడు..

పొగాకు రైతులకు మెరుగైన ధర దక్కేలా చర్యలు.. మంత్రి అచ్చెన్నాయుడు..

పొగాకు రైతులకు మరింత మంచి ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం రోజున పొగాకు కొనుగోళ్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పొగాకు బోర్డు అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు మెరుగైన ధర లభించేలా కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. కంపెనీలు, ట్రేడర్లతో చర్చించి కొనుగోళ్ల పరిమాణం పెంచాలని స్పష్టం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments