HomeAndhra Pradeshస్వాతంత్య్రానికి 79 ఏళ్లు పూర్తి.. 79 కిలోమీటర్లు స్కేటింగ్ చేసిన మూడేళ్ల చిన్నారి..

స్వాతంత్య్రానికి 79 ఏళ్లు పూర్తి.. 79 కిలోమీటర్లు స్కేటింగ్ చేసిన మూడేళ్ల చిన్నారి..

మదనపల్లెకు చెందిన మూడేళ్ల చిన్నారి అనంత దక్షత్ అరుదైన ఘనత సాధించాడు. మూడేళ్ల వయసులో 79 కిలోమీటర్ల దూరం స్కేటింగ్ పూర్తి చేసి రికార్డులకు ఎక్కాడు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా.. ఈ దూరాన్ని ఎంపిక చేసుకోవడం విశేషం. మదనపల్లె నుంచి కదిరికి 12న్నర గంటల సేపు స్కేటింగ్ చేసి చేరుకున్నాడు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్.. అతనికి స్వాగతం పలికారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments