HomeAndhra Pradeshతెలుగుదేశానికి కాపు కాయడానికి జనసేన పెట్టలేదు.. పవన్‌ను సీఎం చేయడానికి పెట్టుకున్నాం: ఎమ్మెల్యే పంతం నానాజీ

తెలుగుదేశానికి కాపు కాయడానికి జనసేన పెట్టలేదు.. పవన్‌ను సీఎం చేయడానికి పెట్టుకున్నాం: ఎమ్మెల్యే పంతం నానాజీ

కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జనసేన పార్టీని టీడీపీకి కాపు కాయడానికి పెట్టలేదని.. పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూసేందుకు ఏర్పాటు చేశామని నానాజీ మాట్లాడిన ఆడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోకు మద్దతుగా జనసేన కార్యకర్తలు కామెంట్లు చేస్తుండగా.. కూటమి ధర్మాన్ని, సమన్వయాన్ని గుర్తు చేస్తూ టీడీపీ కార్యకర్తలు కామెంట్ చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments