telugu movies in tv Tomorrow బుధవారం నాడు తెలుగు టీవీ ఛానెల్‌లలో రాబోయేచిత్రాల లిస్ట్ ఓ సారి చూద్దాం. ప్రతీ రోజూ ఒక్కో చానెల్లో ఆరేడు సినిమాల్ని ఛానెల్స్ ప్రసారం చేస్తుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే రేపు టీవీలోని ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఛానెల్స్‌లో ప్రసారం కానున్న మూవీస్ లిస్ట్ ఓ సారి చూద్దాం. ఇందులో భాగంగా గజిని, కమిటీ కుర్రోళ్లు, ధమాకా వంటి చిత్రాలు టెలికాస్ట్ కాబోతోన్నాయి.


