
ఇంకా ఎవరైనా సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటే పోలీసుల సహకారం అందిస్తామని డీఎస్పీ జగన్నాథరాజు తెలిపారు.
నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులకు అవసరమైన పోలీసు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, పోలీసుల పూర్తి సహకారం ఉంటుందని డీఎస్పీ స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని డీఎస్పీ జగన్నాథరాజు తెలిపారు.
#Dharmavaram #DSP #JagannathaRaju #Sarpanch #Nominations #PanchayatElections #Police #Democracy #SriSathyaSaiDistrict
#ksnnewstelugu
#ksntelugunews
#ksnnews
#ksnnews9-telugu


