HomeAndhra Pradeshబంగాళాఖాతంలో మరో తుపాను ముప్పు! నవంబర్ 15 తర్వాత అల్పపీడనం ఏర్పడే ఛాన్స్

బంగాళాఖాతంలో మరో తుపాను ముప్పు! నవంబర్ 15 తర్వాత అల్పపీడనం ఏర్పడే ఛాన్స్

బంగాళాఖాతంలో మరో తుపాను ముప్పు! నవంబర్ 15 తర్వాత అల్పపీడనం ఏర్పడే ఛాన్స్

అమరావతి:
బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. నవంబర్ 15 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.నవంబర్, డిసెంబర్ నెలల్లో వరుసగా తుపాన్లు ఏర్పడే పరిస్థితులు ఉండొచ్చని తెలుస్తోంది. వీటి ప్రభావం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు తమిళనాడుపైనా ఉండే అవకాశం ఉంది.తుపాను ఏర్పడటం, దాని దిశ, తీవ్రతపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రజలు వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments