పిల్లలు ప్రతి విషయాన్ని తమతో షేర్ చేసుకోవాలని అందరు తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే కొంతమంది పిల్లలు తమ ఫీలింగ్స్‌ని పేరెంట్స్‌తో షేర్ చేసుకోకుండా తమలో తామే మదనపడుతూ ఆందోళనకు గురవుతుంటారు. ఇలాంటి పిల్లల్లో నమ్మకం పెంచేందుకు తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.