HomeTELANGANAకిలో లైవ్ చికెన్ ధర రూ.110 మాత్రమే ఉండాలి.. కేంద్రానికి పౌల్ట్రీ సంఘాల విజ్ఞప్తి

కిలో లైవ్ చికెన్ ధర రూ.110 మాత్రమే ఉండాలి.. కేంద్రానికి పౌల్ట్రీ సంఘాల విజ్ఞప్తి

దేశవ్యాప్తంగా కిలో లైవ్‌ చికెన్‌ ధర రూ.110 ఉండేలా ఒకే విధమైన ధరల విధానాన్ని అమలు చేయాలని జాతీయ పౌల్ట్రీ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. కోళ్ల దాణా ధరలు తగ్గించడంతో పాటు ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పౌల్ట్రీ రంగానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశాయి. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు చేశారు. పండగల సమయంలో వినియోగం తగ్గడంతోనే చికెన్‌ ధరలు పడిపోయాయని, ఇది తాత్కాలికమని ప్రతినిధులు పేర్కొన్నారు. వచ్చే వారం చివర్లో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments