HomeTELANGANAహైదరాబాద్‌ మెట్రో రెండో దశపై బిగ్ అప్‌డేట్.. రూ.275 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

హైదరాబాద్‌ మెట్రో రెండో దశపై బిగ్ అప్‌డేట్.. రూ.275 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. మెట్రో సెకండ్ ఫేజ్‌కు కేంద్రం రూ.275 కోట్లను మంజూరు చేసింది. ఇందులో రూ.150 కోట్లు విస్తరణ పనుల కోసం కాగా.. మరో రూ.125 కోట్లు ప్రాజెక్టు రుణాల చెల్లింపుల కోసం కేటాయించింది. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్‌ను తొలుత 76.4 కిలోమీటర్ల మేర 5 కారిడార్లతో రూ.24,269 కోట్ల ప్రాజెక్టును ప్రతిపాదించగా.. ఆ తర్వాత 7 కారిడార్లతో 122.9 కిలోమీటర్ల విస్తరణకు రూ.38,595 కోట్ల అంచనాతో మరో సమగ్ర ప్రతిపాదనను కేంద్రానికి సమర్పించారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments