రాశిఫలాలు 31 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు సిద్ధ, త్రిగ్రాహి యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది శని గ్రహానికి అంకితం ఇవ్వబడిన రోజు. మరోవైపు ఇదే రోజున గురుడు సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ శుభ సమయంలో మేషం సహా కొన్ని రాశుల వారికి గణనీయమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
రాశిఫలాలు 31 అక్టోబర్ 2026: గురు సంచారం, త్రిగ్రాహి యోగం వేళ 12 రాశులపై ఎలాంటి ప్రభావం?
RELATED ARTICLES


