HomeRasi PhalaluPlanet Transit in November 2026: దీపావళి మాసంలో ప్రధాన గ్రహాల సంచారంతో ఏ రాశుల...

Planet Transit in November 2026: దీపావళి మాసంలో ప్రధాన గ్రహాల సంచారంతో ఏ రాశుల జీవితాల్లో మార్పులు?

Planet Transit in November 2026: దీపావళి మాసంలో ప్రధాన గ్రహాల సంచారంతో ఏ రాశుల జీవితాల్లో మార్పులు?
Planet Transit in November 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవంబర్ నెల చాలా ప్రత్యేకమైంది. ఈ మాసంలో ఏకంగా నాలుగు గ్రహాల సంచారం జరగనుంది. ముందుగా నవంబర్ ప్రారంభంలో అక్టోబర్ 31న గురుడు సింహ రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఆ తర్వాత దీపావళి వేడుకల సమయంలో నవంబర్ 6వ తేదీన అర్ధరాత్రి 12:45 గంటలకు శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ తర్వాత నవంబర్ 22వ తేదీన సాయంత్రం 5:38 గంటలకు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఆ తర్వాత కుజుడు నవంబర్ 12న గురువారం రాత్రి 8:30 గంటలకు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. అనంతరం సూర్యుడు నవంబర్ 16న సోమవారం సాయంత్రం 7:48 గంటలకు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో డిసెంబర్ 16వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు. ఈ గ్రహాల మార్పుతో కొన్ని శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల ప్రభావంతో మేషం సహా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా నవంబర్ మాసంలో ప్రధాన గ్రహాల కదలికలో మార్పుతో ఏయే రాశుల వారికి అదృష్టం రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments