Majji Srinu Daughter Siri Sahasra Nomination: ఇటీవల టీడీపీలో చేరిన మజ్జి శ్రీనివాసరావు తన కుమార్తె సిరి సహస్రతో జెడ్పీటీసీగా నామినేషన్ వేయించారు. తెర్లాం, కొత్తవలస జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఇటు మాజీ మంత్రి కళా వెంకట్రావు కోడలు సంధ్య గరివిడి, టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇంఛార్జ్ కర్రోతు బంగార్రాజు కుమార్తె చంద్రకళ భోగాపురం నుంచి నామినేషన్లు వేశారు. ఇటు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష (బొండపల్లి), కోడలు పూజిత (గరివిడి ), సొదరి సంగంరెడ్డి వెంకటలక్ష్మి(గుర్ల), తమ్ముడు కుమారుడు బొత్స చైతన్య (పూసపాటిరేగ) జెడ్పీటీసీ స్థానాలకు వైసీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు.
రెండు జెడ్పీటీసీ స్థానాలకు చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర నామినేషన్.. పోటీగా మరో ఇద్దరు టీడీపీ నేతలు!
RELATED ARTICLES


