Botsa Satyanarayana Family Four ZPTC Nominations: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి నలుగురు స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన కుమార్తె అనూష (బొండపల్లి), కోడలు పూజిత (గరివిడి ), సొదరి సంగంరెడ్డి వెంకటలక్ష్మి(గుర్ల), తమ్ముడు కుమారుడు బొత్స చైతన్య (పూసపాటిరేగ) జెడ్పీటీసీ స్థానాలకు వైసీపీ వైఎస్సార్సీపీ నామినేషన్లు దాఖలు చేశారు. ఒకే కుటుంబం నుంచి నలుగురు పోటీ చేయడం విజయనగరం జిల్లాలో ఆసక్తికరంగా మారింది.
బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి నలుగురు పోటీ.. నాలుగు వేర్వేరు జెడ్పీటీసీ స్థానాల నుంచి నామినేషన్లు
RELATED ARTICLES


