HomeVideosయడ్లపాడు జెడ్పీటీసీ అభ్యర్థి ఇంటి వద్ద ఉద్రిక్తత

యడ్లపాడు జెడ్పీటీసీ అభ్యర్థి ఇంటి వద్ద ఉద్రిక్తత

యడ్లపాడు జెడ్పీటీసీ అభ్యర్థి ఇంటి వద్ద ఉద్రిక్తత

యడ్లపాడు జెడ్పీటీసీ అభ్యర్థి బుల్లబ్బాయిని రజిని ఇంటి నివాస గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.తన వారిని ఇంట్లోకి ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను మాజీ మంత్రి విడదల రజిని ప్రశ్నించారు. చిలకలూరిపేట రూరల్ ఎస్సై ప్రియాంక అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో రజిని కిందపడిపోయారు.వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

#Yadlapadu #ZPTC #VidadalaRajini #YSRCP #Chilakaluripet #RuralSI #Priyanka #NominationBlock #APPolitics

#ksnnewstelugu
#ksntelugunews
#ksnnews
#ksnnews9-telugu

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments