HomeEntertainmentమల్లారెడ్డిని ఇమిటేట్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ రాజా ప్రజ్వల్.. ‘ఆదర్శ కుటుంబం’ ఈవెంట్‌లో బుడ్డోడి స్పీచ్‌కు...

మల్లారెడ్డిని ఇమిటేట్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ రాజా ప్రజ్వల్.. ‘ఆదర్శ కుటుంబం’ ఈవెంట్‌లో బుడ్డోడి స్పీచ్‌కు ప్రీతి రెడ్డి ఫిదా!

Child Artist Raja Prajwal Speech: వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలోని ‘ఆదర్శ కుటుంబం AK 47’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ రాజా ప్రజ్వల్ స్పీచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. త్రివిక్రమ్ సినిమాల పేర్లను కలుపుతూ సమయోచితంగా మాట్లాడడమే కాకుండా, ప్రముఖ రాజకీయ నాయకుడు మల్లారెడ్డిని ఇమిటేట్ చేసి ఆడిటోరియాన్ని నవ్వుల్లో ముంచెత్తాడు. ఈ బుడ్డోడి స్పీచ్‌కు మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి, వెంకీ, త్రివిక్రమ్ ఫిదా అయ్యారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments