Post Office RD vs PPF: రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి కోరుకునే వారికి పోస్టాఫీస్ పథకాలు బెస్ట్ ఆప్షన్. చాలా రకాల పొదుపు పథకాలు ఉన్నాయి. అందులో రికరింగ్ డిపాజిట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ దీర్ఘకాలంలో మంచి రాబడులను అందిస్తుంటాయి. మరి ఈ రెండింటిలో నెలకు రూ.10 వేల చొప్పున జమ చేస్తూ ఉంటే 15 ఏళ్లలో ఎందులో ఎక్కువ వస్తుంది? రూ.32 లక్షలు అందించే పథకం ఏది? రెండింటిలో ఏది బెటర్? అనే వివరాలు తెలుసుకుందాం.


