HomeNation and Worldమెలానియా ట్రంప్ జోక్యం.. రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం

మెలానియా ట్రంప్ జోక్యం.. రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం

ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించింది. దాదాపు 56 నెలలకుపైగా కొనసాగుతోన్న యుద్ధంతో అపార ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లింది. కొన్ని మిలియన్ల మంది ఐరోపాకు వలసపోయారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా అత్యధిక వలసలను ఎదుర్కొవడం ఇదే మొదటిసారి. యుద్ధం ముగించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. కానీ, డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ తీసకున్న చొరవతో ఓ గ్రామంలో కాల్పుల విరమణకు రష్యా, ఉక్రెయిన్ రెండూ అంగీకరించాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments