HomeHeadlinesమహారాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోన్న ‘ మరాఠా ఉద్యమ నేతకు రూ.500 కోట్ల ముడుపులు’ ఆడియో క్లిప్

మహారాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోన్న ‘ మరాఠా ఉద్యమ నేతకు రూ.500 కోట్ల ముడుపులు’ ఆడియో క్లిప్

మరాఠాలకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తోన్న మహారాష్ట్ర ఉద్యమకారుడు మనోజ్ జరాంగేకు రూ.500 కోట్ల ముట్టజెప్పారనే ఆడియో క్లిప్ ఇప్పుడు ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. తాజాగా, దీనిపై ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని, వెనుక ఎవరు? ఉన్నారో నిగ్గు తేల్చాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments